Exclusive : KGF2, సలార్ సినిమాల డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి ఇంటర్వ్యూ

Apr 25, 2022, 4:12 PM IST

ప్రస్తుతం ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న చిత్రం `కేజీఎఫ్‌2`. వెయ్యి కోట్ల గ్రాస్‌తో దూసుకుపోతుంది. యష్‌ హీరోయిజం, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వెరసి సినిమా సంచలనాలు సృష్టిస్తుంది.ఈ చిత్రానికి తెలుగులో డైలాగులు రాసిన రైటర్‌ హనుమాన్‌ చౌదరికి మంచి బ్రేక్‌ వచ్చింది. మంచి గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలో స్ట్రగుల్స్ లో ఉన్న తనకు అమ్మలా `కేజీఎఫ్‌` ఆదుకుందని, పేరు, డబ్బు ఇచ్చిందని అంటున్నారు హనుమాన్‌ చౌదరీ. ఆయనతో `ఏషియానెట్‌` తెలుగు ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విశేషాలు ఇంటర్వ్వూలో తెలుసుకుందాం.