తమ్ముడు మనోజ్ తో విభేదాలు లేవని నిరూపించాలని విష్ణు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దాని వలన ప్రయోజనం కలగపోగా మరింత అభాసుపాలయ్యారు.