‘జైలర్’ సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘జైలర్’ సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్సన్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై సర్ ప్రైజింగ్ న్యూస్ అందించారు.