Feb 17, 2021, 3:53 PM IST
అఖిల్, మోనాల్ బిగ్‌బాస్ హౌజ్‌లోనే బయట కూడా కెమిస్ట్రీ వర్కౌట్ చేసి హైలైట్‌గా నిలిచారు. కానీ ఇప్పుడు ముక్కు అవినాష్, అరియానాల మధ్య కెమిస్ట్రీ వారిని మించిపోయేలా ఉంది. టీవీ షోస్‌లో ఎక్కడ చూసినా వీరిద్దరు జోడిగా వెళ్తూ సందడి చేస్తున్నారు. అంతేకాదు ఫోటోషూట్‌లతోనూ రెచ్చిపోతున్నారు. మరోవైపు హాఫ్ శారీలో అరియానా ఫిదా చేస్తుంది.