`అన్ని మంచి శకునములే` షార్ట్ రివ్యూ.. సీరియల్‌ కి ఏమాత్రం తగ్గదు.. పెద్ద చిరాకు

`అన్ని మంచి శకునములే` షార్ట్ రివ్యూ.. సీరియల్‌ కి ఏమాత్రం తగ్గదు.. పెద్ద చిరాకు

Published : May 18, 2023, 02:31 PM ISTUpdated : May 18, 2023, 03:07 PM IST

సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించిన సినిమా `అన్ని మంచి శకునములే`. వైజయంతి బ్యానర్‌కి చెందిన స్వప్న మూవీస్‌ పతాకం రూపొందించిన చిత్రమిది. 

సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించిన సినిమా `అన్ని మంచి శకునములే`. వైజయంతి బ్యానర్‌కి చెందిన స్వప్న మూవీస్‌ పతాకం రూపొందించిన చిత్రమిది. `మహానటి`, `జాతిరత్నాలు`, `సీతారామం` వంటి క్లాసికల్‌ మూవీస్‌ రూపొందించిన బ్యానర్‌ నుంచి వచ్చిన సినిమా కావడంతో అందరి లోనూ ఆసక్తి నెలకొంది. టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఆకట్టుకున్నాయి. మరింత హైప్‌ వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా, లవ్‌ స్టోరీ ప్రధానంగాసాగే `అన్ని మంచి శకునములే` సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా, నందిని రెడ్డికి మరో హిట్‌ పడిందా ? అనేది షార్ట్ రివ్యూలో తెలుసుకుందాం.

04:02నిఖిల్‌కి బేబక్క వెన్నుపోటు.. నాగార్జున చేతిలో బలైన కంటెస్టెంట్స్ వీళ్లే
01:07సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....
00:46యంగ్ హ్యాండ్సమ్ లుక్ లో కమల్ హాసన్.. ఈ వయస్సులో కూడా ఏలా ఉన్నాడో్ చూడండి
00:29ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.
05:46తన మాటలతో అదరగొట్టిన గెటప్ శ్రీను
12:36ఇక నేను హీరోయిన్ అయిపోతా, మూవీ బ్లాక్ బస్టర్.. ఆదికేశవలో నటించిన చిన్నారి ఎంత క్యూట్ గా చెప్పిందో చూడండి...
02:51లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...
02:03ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం ఇదేనంట...ప్రభాస్ చిన్నమ్మ క్లారిటీ...
08:41మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....
05:06పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....