Jan 22, 2021, 11:40 AM IST
యాంకర్ ప్రదీప్ బుల్లితెర షోలలో తనదైన చలాకీతో, కామెడీతో ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటున్నాడు.తనదైన యాక్టింగ్, యాటిట్యూడ్‌తో అమ్మాయి మనసులను దోచుకుంటున్నాడు. ఇప్పుడు ఓ సింగర్‌కి సహాయంచేస్తానని చెప్పి టోటల్ ఆడియెన్స్ తోపాటు, సాధారణ ప్రజల మనసులను గెలుచుకున్నాడు. నిజమైన అన్నయ్య అనిపించుకుంటున్నాడు.