Feb 12, 2021, 6:02 PM IST
అనసూయ `జబర్దస్త్` తో పాపులర్ అయ్యింది. ఇందులో హాట్ అందాలతో, ముగ్ధుల్ని చేసే అభినయంతో మెస్మరైజ్ చేసింది అనసూయ. షోకి క్రేజ్ తేవడంతోపాటు తనకు క్రేజ్ తెచ్చుకుంది. దీంతోపాటు సినిమాల్లోనూ బిజీగా ఉంది అనసూయ. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. సినిమాల్లో కూడా ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అనసూయకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.