తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు.. ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో.. విస్తుపోయే నిజాలుబయటకు వస్తున్నాయి.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు.. ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో.. విస్తుపోయే నిజాలుబయటకు వస్తున్నాయి. చోరీ కేసులో పనిమనిషిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు.