తెలుగు సినీ నిర్మాతల మండలి ఎన్నికలు.. సతీసమేతంగా వచ్చి ఓటేసిన రాజేంద్రప్రసాద్

తెలుగు సినీ నిర్మాతల మండలి ఎన్నికలు.. సతీసమేతంగా వచ్చి ఓటేసిన రాజేంద్రప్రసాద్

Published : Feb 19, 2023, 03:33 PM ISTUpdated : Feb 19, 2023, 04:20 PM IST

హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలతో పాటు అనేకమంది ప్రొడ్యూసర్స్  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలతో పాటు అనేకమంది ప్రొడ్యూసర్స్  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..దిల్ రాజు, నాగబాబు, బెల్లంకొండ సురేష్, BVSN ప్రసాద్,  మైత్రి రవి కిరణ్ తో సహా అనేకమంది మెగా ప్రొడ్యూసర్స్ ఉదయమే ఫిలిం ఛాంబర్ కి వచ్చి తమ ఓటు వేశారు.  ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ భార్యతో కలిసివచ్చి ఓటేసారు. తన భార్య నిర్మాతగా, తాను సహ నిర్మాతగా ఓటేసినట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. 
తెలుగు చిత్ర నిర్మాత మండలి ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్ పేరుతో దామోదర ప్రసాద్, ప్రొడ్యూసన్ కౌన్సిల్ ప్యానెల్ తరపున జెమిని కిరణ్ బరిలోకి దిగారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఫిలిం చాంబర్ లో పోలింగ్ ప్రారంభమవగా మద్యాహ్నం రెండుగంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు నాలుగు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది.

04:02నిఖిల్‌కి బేబక్క వెన్నుపోటు.. నాగార్జున చేతిలో బలైన కంటెస్టెంట్స్ వీళ్లే
01:07సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....
00:46యంగ్ హ్యాండ్సమ్ లుక్ లో కమల్ హాసన్.. ఈ వయస్సులో కూడా ఏలా ఉన్నాడో్ చూడండి
00:29ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.
05:46తన మాటలతో అదరగొట్టిన గెటప్ శ్రీను
12:36ఇక నేను హీరోయిన్ అయిపోతా, మూవీ బ్లాక్ బస్టర్.. ఆదికేశవలో నటించిన చిన్నారి ఎంత క్యూట్ గా చెప్పిందో చూడండి...
02:51లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...
02:03ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం ఇదేనంట...ప్రభాస్ చిన్నమ్మ క్లారిటీ...
08:41మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....
05:06పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....