ఉయ్యూరులో 10 రుపీస్ మూవీ ట్రైలర్ విడుదల...

ఉయ్యూరులో 10 రుపీస్ మూవీ ట్రైలర్ విడుదల...

Published : Jan 12, 2023, 05:00 PM IST

పెనమలూరు : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో 10 రుపీస్ మూవీ యూనిట్ సందడి చేసింది. 

పెనమలూరు : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో 10 రుపీస్ మూవీ యూనిట్ సందడి చేసింది. ఉయ్యూరుకు చెందిన అఫ్జల్ రచనా, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను  ఆయన స్వస్థలంలోనే విడుదల చేసారు. ఉయ్యూరు శాంతి థియేటర్ లో స్థానిక రెయిన్ బో డెంటల్ కేర్ ఆధ్వర్యంలో 10 రుపీస్ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ట్రైలర్ ప్రదర్శన అనంతరం మూవీ యూనిట్ థియేటర్లోనే కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసారు. వచ్చే నెల ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు అప్జల్ తెలిపారు. 

04:02నిఖిల్‌కి బేబక్క వెన్నుపోటు.. నాగార్జున చేతిలో బలైన కంటెస్టెంట్స్ వీళ్లే
01:07సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....
00:46యంగ్ హ్యాండ్సమ్ లుక్ లో కమల్ హాసన్.. ఈ వయస్సులో కూడా ఏలా ఉన్నాడో్ చూడండి
00:29ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.
05:46తన మాటలతో అదరగొట్టిన గెటప్ శ్రీను
12:36ఇక నేను హీరోయిన్ అయిపోతా, మూవీ బ్లాక్ బస్టర్.. ఆదికేశవలో నటించిన చిన్నారి ఎంత క్యూట్ గా చెప్పిందో చూడండి...
02:51లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...
02:03ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం ఇదేనంట...ప్రభాస్ చిన్నమ్మ క్లారిటీ...
08:41మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....
05:06పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....