IPL 2023: కేకేఆర్ టీమ్ బలాలు, బలహీనతలు ఇవే...

క్రికెట్ అభిమానుల ఆనందాన్ని  రెట్టింపు  చేయడానికి  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  పండగ మరికొన్ని రోజుల్లో మొదలవబోతుంది. 

క్రికెట్ అభిమానుల ఆనందాన్ని  రెట్టింపు  చేయడానికి  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  పండగ మరికొన్ని రోజుల్లో మొదలవబోతుంది. పది టీమ్ లు  పోరాడబోయే ఈ  క్యాష్ రిచ్ లీగ్ మార్చి  31 న మొదలుకానుంది. మే 21న చివరి లీగ్ మ్యాచ్  జరుగుతుంది.  52 రోజుల  వరకూ జరుగబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్  మార్చి  31న  గుజరాత్ టైటాన్స్ టీమ్.. చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది.  ఈ లీగ్ లో మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు ఉండనున్నాయి. ఇందులో 18 డబుల్ హెడర్స్ ఉన్నాయి. గతంలో కరోనాకు ముందు ఉన్న మాదిరిగానే ప్రతి జట్టు  ఏడు మ్యాచ్ లు హోంగ్రౌండ్ లో ఏడు తమ ప్రత్యర్థుల గ్రౌండ్ లో ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ప్రతి టీమ్  బలాబలాల విశ్లేషణలను క్రికెట్ అనలిస్ట్ సుధీర్ మహావాది ఏషియానెట్ న్యూస్ వ్యూయర్స్ కోసం ప్రత్యేకంగా అందించారు. అందులో భాగంగా కేకేఆర్ టీమ్ బలాబలాల విశ్లేషణ...

Google News Follow Us
03:22మోదీ మామూలోడు కాదు.. ICCలో మళ్లీ మనోడే..01:06స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు క్యూట్ ఫ్యామిలీని చూశారా...?00:32సూపర్ స్టైలిష్ లుక్ లో హీరోలను తలపిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ!00:21ఎయిర్ పోర్ట్ లో రాయల్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. కింగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ చూడండి00:26ఎయిర్ పోర్ట్ లో ధోని హవా చూశారా?.. ఆపేదెవరు.. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా00:21వరుస ఓటముల్లో ముంబయి ఇండియన్స్.. అయినా తగ్గేదెలే అంటోన్న హార్ధిక్‌ పాండ్యా..00:22బూమ్రా వైఫ్‌ని చూశారా ఎంత అందంగా ఉందో.. సిగ్గుతోనే పిచ్చెక్కిస్తుందిగా..00:21అందరి మధ్యలో కింగ్ కోహ్లీ ఎలా ఉన్నాడో చూడండి.. రాయల్ ఎంట్రీ అదుర్స్03:15మొన్న టీజర్.. నేడు సినిమా చూపిన తెలుగు కుర్రాడు.. ఇంతకీ నితీష్ కుమార్ రెడ్డి బ్యాగ్రౌండ్ ఏంటీ? 00:28రిషబ్‌ పంత్‌ సింప్లిసిటీని చూస్తే వాహ్‌ అనాల్సిందే.. ఎయిర్‌ పోర్ట్ లో హల్‌చల్‌..