బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్, హనుమ విహారి ఎలా సాధ్యం చేసాడంటే...

Jan 15, 2021, 6:24 PM IST

కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుని ‘బిగ్‌బాస్’ సీజన్ 4 టైటిల్ విన్నర్‌గా నిలిచాడు అభిజిత్. మనోడికి సినీ, క్రికెట్ సెలబ్రిటీల్లో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.  తెలుగు మూలాలున్న భారత క్రికెటర్ రోహిత్ శర్మ, స్పెషల్‌గా అభిజిత్‌కి ఓ గిఫ్ట్ పంపించాడట. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు అభిజిత్.