May 22, 2023, 5:06 PM IST
బంగారానికి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, పండుగలకు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు భారతీయులు. భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల తయారీకి ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ప్రపంచంలో అందరికన్నా బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేది, ధరించేది కూడా భారతీయ మహిళలే.