తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

టీఎస్ పిఎస్సి పేపర్ లీక్ తో సంబంధం లేదా చిన్న దొర?:కేటీఆర్ కు షర్మిల సూటిప్రశ్న

Naresh Kumar | Updated : Mar 20 2023, 02:37 PM IST

హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్ పిఎస్సి) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో తనకేం సంబంధం అంటున్న ఐటీ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్ టిపి చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.  
 

హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్ పిఎస్సి) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో తనకేం సంబంధం అంటున్న ఐటీ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్ టిపి చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.  
పేపర్ లీక్ అయితే మీకు సంబంధం లేదా చిన్న దొర? గతంలో పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది మీరు కాదా? అని ప్రశ్నించారు. లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమేనా పారదర్శకత... అంగట్లో సరుక్కుల్లా పేపర్లు అమ్ముకోవడమేనా పారదర్శకత అని ప్రశ్నించారు. ఎక్కడో కంప్యూటర్ హ్యాక్ అయితే నాకేం సంబంధం అంటున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్...  ఐటీ మంత్రిగా ప్రశ్నపత్రాలను సీక్రెట్ గా వుంచాల్సిన బాధ్యత మీదేనని గుర్తించాలన్నారు. ఇలాంటిది టీఎస్ పిఎస్సి కి మించిన సంస్థే లేదన్నట్లు కేటీఆర్ వెనకేసుకు రావడం దారుణమని షర్మిల మండిపడ్డారు.

03:02గరుడ పురాణం ప్రకారం... చనిపోయిన వాళ్ల బంగారం మనం వేసుకోవచ్చా...?05:15Ugadi Rasi Phalalu 2024: మీన రాశివారు ఈ ఏడాది ఆచూతూచి అడుగులు వేయాల్సిందే05:11Ugadi Rasi Phalalu 2024: కుంభ రాశివారికి వ్యాపారాల్లో ధనయోగం దివ్యంగా ఉంది..!04:58Ugadi Rasi Phalalu 2024: మకర రాశివారికి విదేశీయోగం రాసి పెట్టి ఉంది..04:51Ugadi Rasi Phalalu 2024: ధనస్సు రాశివారికి ఈ ఏడాది దిమ్మతిరిగే ఆదాయం04:56Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు04:11Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మిథున రాశి ఫలితాలు05:35Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు04:19Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మేష రాశి ఫలితాలు13:3026 నవంబర్ 2023 నుంచి 02 డిసెంబర్ 2023  వరకు వార ఫలాలు...చంద్రుని శుభదృష్టి వీరిపైనే...