Mar 25, 2020, 4:22 PM IST
తెలుగు నూతనసంవత్పరాది ఉగాది..ఈ యేడు శార్వరి నామ సంవత్సరంగా వచ్చింది. శార్వరీ అంటే చీకటి, నిశి, రాత్రి అని అర్థం. అంటే నిశిరూపంలో ఉండే అమ్మవారు..ఈ అమ్మవారిపేరే శార్వరి. ఆ శార్వరీనామ సంవత్సరంలో మీ రాశీ ఫలాలు ఎలా ఉన్నాయో ...ఈ సంవత్సరం మీ కోసం ఎలాంటి ప్రత్యేకతలు దాచిపెట్టిందో...ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్న విశేషాలు...