పూర్తి దైవానుగ్రహం పొందాలంటే ఈ 6 అలవాట్లను మార్చుకోండి

వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. 

వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే..

* అతినిద్ర
* బద్ధకం
* భయం
* క్రోధం
* అలసత్వం
* ఎడతెగని ఆలోచన

...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. 

Google News Follow Us
03:02గరుడ పురాణం ప్రకారం... చనిపోయిన వాళ్ల బంగారం మనం వేసుకోవచ్చా...?05:15Ugadi Rasi Phalalu 2024: మీన రాశివారు ఈ ఏడాది ఆచూతూచి అడుగులు వేయాల్సిందే05:11Ugadi Rasi Phalalu 2024: కుంభ రాశివారికి వ్యాపారాల్లో ధనయోగం దివ్యంగా ఉంది..!04:58Ugadi Rasi Phalalu 2024: మకర రాశివారికి విదేశీయోగం రాసి పెట్టి ఉంది..04:51Ugadi Rasi Phalalu 2024: ధనస్సు రాశివారికి ఈ ఏడాది దిమ్మతిరిగే ఆదాయం04:56Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు04:11Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మిథున రాశి ఫలితాలు05:35Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు04:19Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మేష రాశి ఫలితాలు13:3026 నవంబర్ 2023 నుంచి 02 డిసెంబర్ 2023  వరకు వార ఫలాలు...చంద్రుని శుభదృష్టి వీరిపైనే...