May 6, 2023, 12:48 PM IST
ప్రభుత్వ హామీలు ప్రజల కళ్లముందు ఉంచి వైసీపీ పాలన వైఫల్యాల తీరును ప్రజల ముందు పెడుతున్నాం. ప్రతి నిర్వాకాన్ని ప్రజల ముందు చార్జిషీట్ల రూపంలో ఉంచుతున్నాం. వైసీపీ నేతలు చేసిన తప్పులను అధికారులకు ఫిర్యాదులు చేయబోతున్నాం. ఈ రోజు నుంచే ప్రజలతో కలసి బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం చేపడుతున్నాం అని ప్రజలతో కలసి బీజేపీ ప్రజా చార్జిషీట్ల ఉద్యమం తెలిపారు .