video news : బొత్సా సత్తిబాబు...అమరావతిలో కనీసం టాయిలెట్ కూడా కట్టలేదు...

Dec 3, 2019, 2:55 PM IST

తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి యాత్రలో దొర్లిన అపశృతుల మీద టీడీపీ నాయకులు గవర్నర్ ను కలిశారు. చంద్రబాబు కాన్వాయ్ మీద చెప్పులు విసరడం, దిష్టిబొమ్మ దహనం చేయడం, రాళ్లురువ్వడంలాంటి చర్యలకు పాల్పడిన వైఎస్సార్సీపీ మీద తగిన విచారణ జరిపించాలని కోరారు.