Jul 19, 2020, 1:04 PM IST
దళిత జడ్జి పై జరుగుతున్న కుట్రపూరిత చర్యలపై సీబీఐ విచారణ వేయాలి.మేజిస్ట్రేట్ పై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి.వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నాయకులు అన్నారు. చిత్తూరు జిల్లా లో వైసీపీ నాయకుల చేతిలో దాడికి గురైన దళిత న్యాయమూర్తి ని టీడీపీ నాయకులు పరామర్శించారు. ఈ సంబదర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రోద్బలంతో దళిత జడ్జి రామకృష్ణ పై దాడికి పాల్పడినందుకు మంత్రి పై జగన్మోహన్ రెడ్డి కఠిన మైన చర్యలు తీసుకోవాలి.