Jul 23, 2020, 2:22 PM IST
విశాఖ మన్యం అరకులోయ నియోజకవర్గం గ్రామాల్లో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తన్న టీడీపీ నేత. అనంతగిరి మండలం గుమ్మ పంచాయతి పరిధిలో గల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత సివేరి.దొన్నుదొర పలు గ్రామాల్లో కరోనా మహమ్మారి గురించి వివరించి పలు జాగ్రత్తలు పాటించి ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిన సమయంలో మాస్కులు ధరించి వెళ్లాలని,శానిటైజార్ లు వాడాలని చెప్పారు