పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా ?

Chaitanya Kiran  | Updated: Mar 22, 2024, 5:20 PM IST

పవన్ కళ్యాణ్ నిర్ణయంతో పిఠాపురం నియోజకవర్గం చుట్టూ హైడ్రామా నెలకొంది. ముఖ్యంగా తోటి మిత్రపక్షం టీడీపీ నుంచి మాత్రం నిరసన సెగలే ఆయనకు ఎదురయ్యాయి. ఎస్వీఎస్ఎన్ వర్మ నిర్ణయం చాలా వరకు పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలన్ని ప్రభావితం చేయవచ్చు. పవన్ కళ్యాణ్ బలం అని నమ్మిన కమ్యూనిటీ నుంచే ఉద్ధండుడిని వైసీపీ బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి