ఏపీ కేబినెట్ తీసుకున్న జిల్లాల విభజనపై కీలక నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్‌లో వివరించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజల అభిప్రాయాల ఆధారంగా చేశామన్నారు.