May 15, 2021, 9:39 AM IST
సత్తెనపల్లి లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పర్మనెంట్ కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన ప్రజా ప్రతినిధులు . నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా ను ఎదుర్కోవటానికి వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు.