గిరిప్రదర్శన కోసం మంగళగిరి కొండను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే గారు…

Jun 7, 2020, 1:22 PM IST

 మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే  మంగళగిరి కొండకి గిరి ప్రదర్శన ఏర్పాట్లు చేయాలనీ అనాదిగా వస్తున్నా ఆచారవ్యవహారాలు కాపాడాలని ఫారెస్ట్ ఆఫీసర్స్ ని కోరారు .అవసరమైతే దానికి కావలసిన నిధులు మేమె సమకూర్చుతామని, వాకింగ్ ట్రాక్ మరియు గిరిప్రదర్శన కలిపి మొత్తం దాదాపు 6 కిలోమీటర్లు ఉన్నపార్కులో వాకింగ్ ట్రాక్ పొడవునా వన్య ప్రాణులు,నీటి కొలనులు ఉండేలా చూస్తూ  ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను కోరారు. గండాలయా స్వామి దగ్గిరకి కొండ వెనుకన ఉన్న ఘాట్ రోడ్ మీద నుండి నడుచుకుంటూ కొండ ఎక్కారు. గండలయా స్వామి వారి వద్దకు వచ్చే భక్తులకు కొండపైన త్రాగునీరు ఏర్పాటు చేయాలని EO పానకలరావు గారిని ఫోన్ లో కోరారు..