జగన్ చేతులమీదుగా బీ-ఫారాలు ...వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్

జగన్ చేతులమీదుగా బీ-ఫారాలు ...వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్

Published : Mar 09, 2023, 01:29 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా బీ-పారాలు అందజేసారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా బీ-పారాలు అందజేసారు.సీఎం కార్యాలయంలో వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్ధులు మర్రి రాజశేఖర్, వివి సూర్యనారాయణ రాజు పెన్మత్స, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం వైసిపి అధ్యక్షుడు జగన్ చేతులమీదుగా బీ-పారాలు అందుకున్నారు. అనంతరం ఏడుగురు ఎమ్మెల్సి అభ్యర్థులు రాష్ట్ర అసెంబ్లీకి చేరుకుని రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేసారు. 

34:10Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
16:11CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
04:11మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన డా. ఉండవల్లి శ్రీదేవి: Womens Reservation | Asianet News Telugu
03:16మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu
03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu