పూణేలో నిర్వహించిన Public Policy Festival – 2026 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యా సంస్కరణలు, యువతకు ఉపాధి అవకాశాలు, ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దిశపై కీలకంగా మాట్లాడారు.