
మరావతిలో ఘనంగా నిర్వహించనున్న “AVAKAI Amaravati” ఫెస్టివల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అమరావతిని సాంస్కృతిక రాజధానిగా నిలిపే దిశగా ఈ వేడుక ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.