విజయవాడలో దారుణం.. విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది..

Oct 15, 2020, 3:47 PM IST

విజయవాడలో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. స్వామి అనే యువకుడు ఇంజనీరింగ్ విద్యార్థి దివ్య తేజస్విని ఇంటికి వెళ్లి ఆమె మెడపై కత్తితో పొడిచాడు. ఆ తరువాత తాను కూడా కత్తితో పొడుచుకున్నాడు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తేజస్వినిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది