వైసీపీ ఎమ్మేల్యే అభ్యర్థుల లిస్ట్ విడుదల

వైసీపీ ఎమ్మేల్యే అభ్యర్థుల లిస్ట్ విడుదల

Published : Mar 16, 2024, 03:39 PM ISTUpdated : Mar 22, 2024, 05:20 PM IST

AP Assembly Elections 2024: రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల బరిలో నిలిపే అభ్య‌ర్థుల జాబితాను వైఎస్ఆర్సీపీ విడుద‌ల చేసింది. మొత్తం 200 సీట్ల‌ల‌లో స్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేస్తూ 100 సీట్లు కేటాయించారు. 
 

Andhra Pradesh Assembly Elections 2024:  వైఎస్ఆర్సీపీ ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మైంది. ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల విష‌యంలో సామాజిక వ‌ర్గాల ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని సీట్ల కేటాయింపులు చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి, త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌మాధిని సంద‌ర్శించి, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళులు ఆర్పించారు. ఆ త‌ర్వాత లోక్ స‌భ‌, అసెంబ్లీ బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించారు.

వైకాపా ఎంపీ అభ్య‌ర్థులు:

1    శ్రీకాకుళం - పేరాడ తిలక్‌-బీసీ
2    విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్‌-బీసీ
3    విశాఖపట్నం - బొత్స ఝాన్సీ లక్ష్మీ-బీసీ
4    అరకు - చెట్టి తనూజ రాణి- ఎస్టీ
5    కాకినాడ - చెలమలశెట్టి సునీల్‌- ఓసీ
6    అమలాపురం - రాపాక వరప్రసాద్-ఎస్సీ
7    రాజమండ్రి - డా. గూడురి శ్రీనివాసులు- బీసీ
8    నర్సాపురం - గూడూరి ఉమా బాల-బీసీ
9    ఏలూరు - కారుమూరి సునీల్‌ కుమార్‌-బీసీ
10    మచిలీపట్నం - డా. సింహాద్రి చంద్రశేఖర్‌రావు-ఓసీ
11    విజయవాడ - కేశినేని శ్రీనివాస (నాని)-ఓసీ
12    గుంటూరు - కిలారి వెంకట రోశయ్య-ఓసీ
13    నర్సరావుపేట - డా. పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌-బీసీ 
14    బాపట్ల-నందిగాం - సురేష్‌ బాబు-ఎస్సీ
15    ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి- ఓసీ
16    నెల్లూరు - వేణుంబాక విజయసాయిరెడ్డి-ఓసీ
17    తిరుపతి - మద్దిల గురుమూర్తి-ఎస్సీ
18    చిత్తూరు - ఎన్‌ రెడ్డప్ప-ఎస్సీ
19    రాజంపేట - పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి-ఓసీ
20    కడప - వైఎస్‌ అవినాష్‌రెడ్డి- ఓసీ
21    కర్నూలు - బివై రామయ్య-బీసీ
22    నంద్యాల - పోచ బ్రహ్మానందరెడ్డి-ఓసీ
23    హిందూపుర్ - జోలదరసి శాంత-బీసీ
24    అనంతపురం - మాలగుండ్ల శంకర నారాయణ-బీసీ

వైకాపా అసెంబ్లీ ఎన్నిక‌ల అభ్య‌ర్థులు: 

  1. పార్వతీపురం - అలజంగి జోగారావు
  2. సాలూరు - పీడిక రాజన్న దొర
  3. కురుపాం - పాముల పుష్పశ్రీ వాణి
  4. ఎస్ కోట - కదుబండి శ్రీనివాస రావు
  5. విజయనగరం - కోలగంట్ల వీరభద్రస్వామి
  6. నెల్లిమర్ల - బడుకొండ అప్పలనాయుడు
  7. బొబ్బిలి - శంబంగి చిన్నప్పలనాయుడు
  8. చీపురపల్లి - బొత్స సత్యన్నారాయణ
  9. గజపతినగరం - బొత్స అప్పలనర్సయ్య
  10. పాలకొండ - విశ్వసరాయి కళావతి
  11. శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు
  12. నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్
  13. టెక్కలి -దువ్వాడ శ్రీనివాస్
  14. ఆముదాలవలస - తమ్మినేని సీతారాం
  15. పాతపట్నం - రెడ్డి శాంతి
  16. పలాస - సీదిరి అప్పలరాజు
  17. ఇచ్చాపురం -పిరియా విజయ
  18. రాజాం - తాలె రాజేశ్
  19. ఎచ్చెర్ల - గొర్లె కిరణ్ కుమార్
  20. జమ్మలమడుగు - సుధీర్ రెడ్డి
  21. ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
  22. మైదుకూరు - శెట్టిపల్లి రఘురాం రెడ్డి
  23. కమలాపురం - పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
  24. బద్వేలు - గొంతోటి వెంకటసుబ్బయ్య
  25. కడప - అంజద్ బాషా సాహెబ్ బేపరి
  26. పులివెందుల - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  27. రాజంపేట - ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి
  28. కోడూరు - కోరుముట్ల శ్రీనివాస్
  29. రాయచోటి - గడికోట శ్రీకాంత్ రెడ్డి
  30. నగిరి - ఆర్కే రోజా
  31. చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  32. చిత్తూరు - మెట్టపల్లి చంద్ర
  33. పూతలపట్టు - మూతిరేవుల సునీల్ కుమార్
  34. గంగాధర్ నెల్లూరు (ఎస్సీ) - కల్లత్తూర్ కృపాలక్ష్మీ
  35. పలమనేరు - ఎన్. వెంకటయ్య గౌడ
  36. పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
  37. మదనపల్లె - నిస్సార్ అహ్మద్
  38. తంబాళపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
  39. పుంగనూరు - పి. రామచంద్రారెడ్డి
  40. తిరుపతి - భూమన అభినయ్ రెడ్డి
  41. శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూధన్ రెడ్డి
  42. సత్యవేడు (ఎస్సీ) - నూకతోటి రాజేశ్
  43. తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి
  44. అనంతపురం అర్బన్ - అనంత వెంకటరామిరెడ్డి
  45. కళ్యాణదుర్గం - తలారి రంగయ్య
  46. రాయదుర్గం - మెట్టు గోవిందరెడ్డి
  47. సింగనమల (ఎస్సీ) - ఎం.వీరాంజనేయులు
  48. గుంతకల్లు - యల్లారెడ్డి గారి వెంకటరామి రెడ్డి
  49. ఉరవకొండ - వై. విశ్వేశ్వర రెడ్డి
  50. హిందూపురం - కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్
  51. రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
  52. పెనుకొండ - కెవి ఉషా శ్రీచరణ్
  53. ధర్మవరం - కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
  54. మడకశిర (ఎస్సీ) - ఈర లక్కప్ప
  55. కదిరి - బీఎస్ మక్బూల్ అహ్మద్
  56. పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
  57. ఆదోని - వై. సాయిప్రసాద్ రెడ్డి
  58. కర్నూలు - ఏఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్)
  59. ఎమ్మిగనూరు - బుట్టా రేణుక
  60. పత్తికొండ - కె. శ్రీదేవి
  61. ఆలూరు - బూసినె విరూపాక్షి
  62. మంత్రాలయం - వై. బాలనాగి రెడ్డి
  63. కొడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీశ్
  64. నంద్యాల - శిల్పా రవిచంద్రారెడ్డి
  65. ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి
  66. బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
  67. శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి
  68. పాణ్యం - కాటసాని రామ భూపాల్ రెడ్డి
  69. డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్స
  70. నందికొట్కూరు (ఎస్సీ) - డాక్టర్ సుధీర్ దారా
  71. కావలి - రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
  72. నెల్లూరు సిటీ - ఎండీ ఖలీల్ అహ్మద్
  73. ఉదయగిరి - చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి
  74. కోవూరు - నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
  75. నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడడి
  76. గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళీధర్
  77. సర్వేపల్లి - కాకాని గోవర్థన్ రెడ్డి
  78. సూళ్లూరుపేట (ఎస్సీ) - సంజీవయ్య కిలివేటి
  79. చీరాల - కరణం వెంకటేశ్
  80. పర్చూరు - ఎడం బాలాజీ
  81. సంతనూతలపాడు - మేరుగు నాగార్జున
  82. అద్దంకి - పాణెం చిన హనిమి రెడ్డి
  83. కందుకూరు - బుర్రా మధుసూదన్ యాదవ్
  84. కొండేపి - ఆదిమూలపు సురేష్
  85. ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)
  86. దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
  87. మార్కాపురం - అన్నా రాంబాబు
  88. కనిగిరి - దాడెడ్ల నారాయణ యాదవ్
  89. యర్రగొండపాలెం - తాటపర్తి చంద్రశేఖర్
  90. గిద్దలూరు - కొండూరు. నాగార్జున రెడ్డి
  91. వేమూరు - వరికూటి అశోక్ బాబు
  92. బాపట్ల - కోన రఘపతి
  93. మంగళగిరి - మురుగుడు లావణ్య
  94. పొన్నూరు - అంబటి మురళి
  95. తాడికొండ - మేకతోటి సుచరిత
  96. గుంటూరు వెస్ట్ - విడదల రజినీ
  97. తెనాలి - అన్నాబత్తుని శివకుమార్
  98. ప్రత్తిపాడు - మేకతోటి సుచరిత
  99. గుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమా
  100. పెద్దకూరపాడు - నంబూరి శంకర్ రావు
  101. చిలకలూరిపేట - కావేటి శివ నాగ మనోహర్ నాయుడు
  102. సత్తెనపల్లి - అంబటి రాంబాబు
  103. వినుకొండ - బోల్ల బ్రహ్మనాయుడు
  104. నరసరావుపేట - గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి
  105. మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  106. గురజాల - కాసు మహేశ్ రెడ్డి
  107. రేపల్లె - డాక్టర్ ఈవూరు గణేశ్
  108. నూజివీడు - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
  109. కైకలూరు -దూలం నాగేశ్వరరావు
  110. గన్నవరం - వల్లభనేని వంశీ
  111. పెనమలూరు - జోగి రమేశ్
  112. పెడన - ఉప్పల రమేశ్
  113. మచిలీపట్నం - పేర్ని వెంకట సాయి కృష్ణమూర్తి (కిట్టు)
  114. అవనిగడ్డ - సింహాద్రి రమేశ్ బాబు
  115. పామర్రు - కైలి అనిల్ కుమార్
  116. గుడివాడ - కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని)
  117. విజయవాడ ఈస్ట్ - దేవినేని అవినాశ్
  118. నందిగామ - మొండితోక జగన్మోహన్ రెడ్డి
  119. జగ్గయ్యపేట - సామినేని ఉదయభాను
  120. విజయవాడ సెంట్రల్ - వెల్లంపల్లి శ్రీనివాస రావు
  121. మైలవరం - నర్నాల తిరుపతి యాదవ్
  122. విజయవాడ వెస్ట్ - షేక్ ఆసిఫ్
  123. తిరువూరు - నల్లగట్ల స్వామిదాస్
  124. దెందులూరు - కొటారు అబ్బయ్య చౌదరి
  125. ఏలూరు - అల్లా కాలి కృష్ణ శ్రీనివాస్(నాని)
  126. చింతలపూడి(ఎస్సీ )- కంభం విజయరాజు
  127. ఉంగటూరు - పుప్పాల శ్రీనివాసరావు
  128. పోలవరం(ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మీ
  129. ఉండి - పీవీఎల్ నరసింహరాజు
  130. తణుకు - కారుమూరి వెంకటనాగేశ్వరరావు
  131. పాలకొల్లు - గూడల శ్రీహరి గోపాల రావు
  132. భీమవరం - గ్రంధి శ్రీనివాస్
  133. ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
  134. తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ
  135. నరసాపురం - ముదునూరి నాగరాజు వర ప్రసాద్ రాజు
  136. నిడదవోలు - జీఎస్ నాయుడు
  137. కొవ్వూరు(ఎస్సీ) - తలారి వెంకట్రావు
  138. గోపాలపురం(ఎస్సీ) - తానేటి వనిత
  139. మండపేట - తోట త్రిమూర్తులు
  140. రామచంద్రాపురం - పిల్లి సూర్య ప్రకాశ్
  141. గన్నవరం(ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్
  142. కొత్తపేట - చిర్ల జగ్గిరెడ్డి
  143. అమలాపురం(ఎస్సీ) - విశ్వరూప్ పినిపే
  144. ముమ్మిడివరం - పొన్నాడ వెంకట సతీష్‌కుమార్
  145. రాజోలు(ఎస్సీ) - గొల్లపల్లి సూర్యారావు
  146. రంపచోడవరం(ఎస్టీ) - నాగులపల్లి ధనలక్ష్మి
  147. కాకినాడ సిటీ - ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి
  148. పెద్దాపురం - దావులూరి దొరబాబు
  149. కాకినాడ రూరల్ - కురసాల కన్నబాబు
  150. ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు
  151. పిఠాపురం - వంగా గీత
  152. జగ్గంపేట - తోట నరసింహం
  153. తుని - రామలింగేశ్వరరావు దాడిశెట్టి
  154. రాజమహేంద్రవరం సిటీ - మార్గాని భరత్
  155. రాజానగరం - జక్కంపూడి రాజా
  156. రాజమహేంద్రవరం రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
  157. అనపర్తి - డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి
  158. పెందుర్తి - అదీప్ రాజ్
  159. యలమంచిలి - ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)
  160. నర్సీపట్నం - పెట్ల ఉమాశంకర్ గణేశ్
  161. చోడవరం - ధర్మశ్రీ కరణం
  162. మాడుగుల - బూడి ముత్యాల నాయుడు
  163. పాయకరావుపేట(ఎస్సీ) - కంబాల జోగులు
  164. పాడేరు(ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వర రాజు
  165. అరకు లోయ(ఎస్టీ) - రేగం మత్స్యలింగం
  166. విశాఖ ఈస్ట్ - ఎంవీవీ సత్యనారాయణ
  167. విశాఖ వెస్ట్ - ఆడారి ఆనంద్
  168. విశాఖ సౌత్ - వాసుపల్లి గణేశ్
  169. విశాఖ నార్త్ - కేకే రాజు
  170. గాజువాక - గుడివాడ అమర్‌నాథ్
  171. భీమిలి - ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్)
  172. అనకాపల్లి - మలసాల భరత్ కుమార్
  173. ఆత్మకూరు - మేకపాటి విక్రమ్ రెడ్డి 
  174. వెంకటగిరి - నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి 
  175. కుప్పం - కేజే భరత్

 

17:49CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
06:15Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu
06:09జనసేనలీడర్స్‌తో ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్ | JanaSena Leaders Oath Ceremony | Asianet News Telugu
62:08Pawan Kalyan Powerful Speech | Janasena Party Padavi–Badayatha Meeting | Asianet News Telugu
14:52“ఆవకాయ్ అమరావతి” Festival Announcement | Minister Kandula Durgesh Speech | Asianet News Telugu
40:54Nara Bhuvaneshwari Launches Free Mega Medical Rampachodavaram Under NTR Trust | Asianet News Telugu
02:00Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
14:26YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
38:57Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu
17:12CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu