భారత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కె ఏ పాల్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. కొత్త ఏడాది దేశానికి శాంతి, అభివృద్ధి, ఐక్యత తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.