పవన్ కు అంబటి ఛాలెంజ్... ఈ వీడియోతో జనసేన స్ట్రాంగ్ కౌంటర్

పవన్ కు అంబటి ఛాలెంజ్... ఈ వీడియోతో జనసేన స్ట్రాంగ్ కౌంటర్

Published : Dec 20, 2022, 03:42 PM IST

పల్నాడు : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డ మంత్రి అంబటి రాంబాబుకు జనసేన నాయకుడు కొమ్మిశెట్టి వెంకటసాంబశివరావు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. 

పల్నాడు : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డ మంత్రి అంబటి రాంబాబుకు జనసేన నాయకుడు కొమ్మిశెట్టి వెంకటసాంబశివరావు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ప్రభుత్వం అందించే డబ్బుల్లో ఇరిగేషన్ మంత్రి అంబటి వాటాలు తీసుకున్నట్లు ఏ ఒక్క లబ్దిదారుడితో చెప్పించినా తన మంత్రి, ఎమ్మెల్యే పదవుకులకు రాజీనామా చేస్తానన్న ఛాలెంజ్ కు జనసేన నాయకుడు రియాక్ట్ అయ్యారు. తన కొడుకు చనిపోవడంతో నిరుపేదలమని గుర్తించి ప్రభుత్వం డబ్బులిస్తే అందులో వాటా కావాలని అంబటి, ఆయన అనుచరులు అడిగారని ఓ జంట బాధతో తమ గోడు వెల్లబోసుకుంటున్న వీడియోను కొమ్మిశెట్టి భయటపెట్టాడు. తన ఛాలెంజ్ ను స్వీకరించి మంత్రి అంబటి రాజీనామా చేయాలని కొమ్మిశెట్టి వెంకటసాంబశివరావు డిమాండ్ చేసారు. 

04:50Minister Nara lokesh: అంగన్వాడీ ఆయా కొడుకు మాటలకు లోకేష్ ఫిదా | Asianet News Telugu
05:59Minister Nara Lokesh: ఈ బాలుడి కష్టాలు వినిఎమోషనల్ అయిన లోకేష్ | Asianet News Telugu
35:37రాజధాని అమరావతి లో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Launches Quantum Reference
34:18Minister Nara Lokesh: ప్రత్యేక ప్రతిభావంతులతో నారా లోకేష్ ఎమోషనల్ చిట్ చాట్ | Asianet News Telugu
17:50ఉగ్రవాదానికంటే ప్రమాదకరం YCP ఉన్మాదం: Kolusu Parthsarathy సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu
19:40అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ | CM Chandrababu Inaugurates Quantum Reference Facility
10:20AP Food Commission Chitha Vijay Prathap:జగన్ మోహన్ రెడ్డి గారే ఇవన్నీ పెట్టారు | Asianet News Telugu
04:44కదిరిలో రూ.25 కోట్ల అవినీతి | BJP Leader Vishnu Vardhan Reddy Demands Probe | Asianet News Telugu
09:30Fire Service వారోత్సవాల్లో DGP Harish Kumar Gupta | Fire Service Vehicles | Asianet News Telugu
74:23Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu