International Fleet Review 2026: వైజాగ్ తీరం లో ఇండియన్ నేవీ అద్భుత విన్యాసాలు| Asianet News Telugu

Published : Feb 18, 2026, 03:43 PM IST

విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) కార్యక్రమంలో గౌరవ వందనం స్వీకరించేందుకు రాష్ట్రపతి, గవర్నర్, నావికాదళ అడ్మిరల్ మరియు ముఖ్యమంత్రులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.