తిరుమలకు పోటెత్తిన భక్తజనం... శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

తిరుమలకు పోటెత్తిన భక్తజనం... శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

Published : May 27, 2022, 12:38 PM IST

తిరుపతి: కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

తిరుపతి: కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల ఏడుకొండలు భక్తజనసంద్రగా మారి గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. భక్తుల రద్దీతో శ్రీవారి దర్శనానికి  20గంటల సమయం పడుతోంది.  భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2 కంపార్ట్మెంట్స్ నిండి ఉన్నాయి. నారాయణగిరి షెడ్ లోనూ భారీగా భక్తులు క్యూలైన్ లో వేచివున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులను అన్నప్రసాదం, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు.
 

04:49Pawan Kalyan on Blind Cricketer Deepika TC Road Request | Janasena Party | Asianet News Telugu
17:49CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
06:15Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu
06:09జనసేనలీడర్స్‌తో ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్ | JanaSena Leaders Oath Ceremony | Asianet News Telugu
62:08Pawan Kalyan Powerful Speech | Janasena Party Padavi–Badayatha Meeting | Asianet News Telugu
14:52“ఆవకాయ్ అమరావతి” Festival Announcement | Minister Kandula Durgesh Speech | Asianet News Telugu
40:54Nara Bhuvaneshwari Launches Free Mega Medical Rampachodavaram Under NTR Trust | Asianet News Telugu
02:00Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
14:26YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
38:57Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu