విశాఖపట్టణంలో గ్యాస్ సిలిండర్ ప్రమాదం

Oct 10, 2020, 12:59 PM IST

 మర్రిపాలెం బి.ఆర్ .టి.ఎస్ రహదారి కి అనుకొని ఉన్న  భరత్ నగర్ వద్ద ఒక ఇంట్లో  గ్యాస్ లీక్ మంటలు వ్యాపించాయి . మహిళా శుక్రవారం సాయంత్రం  7 గంటల ప్రాంతంలో వంట చేసేందుకు గ్యాస్ స్టౌ వెలిగించింది . గ్యాస్ సిలండర్ నుంచి వాసన రావటంతో అక్కడినుండి బయటకి పరుగుతీసింది . దింతో ఒక్క సారిగా వంటగదిలో మంటలు వ్యాపించాయి .