విజయవాడలో యన్టీఆర్‌ విగ్రహం చుట్టూ వైసిపి ఫ్లెక్సీలు

విజయవాడలో యన్టీఆర్‌ విగ్రహం చుట్టూ వైసిపి ఫ్లెక్సీలు

Published : May 27, 2023, 10:36 AM IST

యన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల పురస్కరించుకొని వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు . 

యన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల పురస్కరించుకొని వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు . యన్టీఆర్‌,  సిఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ , కడియాల బుచ్చిబాబు ఫొటోలు తో ఫ్లెక్సీలు పెట్టారు . నందమూరి తారక రామారావు గారికి శత జయంతి నీరాజనాలు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు . ప్రశాంతంగా ఉన్న విజయవాడ లో రెచ్చగొట్టే చర్యలు కు అవినాష్ పాల్పడుతున్నారని టిడిపి శ్రేణులు మండిపడుతున్నారు . ఫ్లెక్సీలను ఎవరూ తొలగించకుండా పోలీసు బలగాలతో బందోబస్తు పెట్టారు . 

22:56మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
17:04పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu
34:10Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
16:11CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
04:11మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన డా. ఉండవల్లి శ్రీదేవి: Womens Reservation | Asianet News Telugu
03:16మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu
03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu