AP Capitals : ఒంటికి మొక్కలు చుట్టుకుని...రైతుదినోత్సవ నిరసన..

Dec 23, 2019, 10:10 AM IST

తుళ్లూరులో రైతులు రకరకాలుగా నిరసనలు తెలుపుతున్నారు.ఈ రోజు రైతు దినోత్సవం సందర్భంగా నెక్కల్లు కు చెందిన నరసింహారావు అనే రైతు మిరప, పత్తిమొక్కలను కట్టుకుని వినూత్నంగా తన నిరసన తెలిపాడు.