పచ్చని ప్రకృతి ఒడిలో పొగమంచు చీల్చుకుంటూ... పలమనేరులో ఏనుగుల గుంపు సందడి

పచ్చని ప్రకృతి ఒడిలో పొగమంచు చీల్చుకుంటూ... పలమనేరులో ఏనుగుల గుంపు సందడి

Published : Dec 14, 2022, 01:36 PM IST

చిత్తూరు : తెల్లవారుజామున పొగమంచును చీల్చుకుంటూ వంపులు తిరుగిన రోడ్డుపై పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళుతున్న వాహనదారులకు మరో బోనస్ లభించింది.

చిత్తూరు : తెల్లవారుజామున పొగమంచును చీల్చుకుంటూ వంపులు తిరుగిన రోడ్డుపై పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళుతున్న వాహనదారులకు మరో బోనస్ లభించింది. పొగమంచులో ప్రత్యక్షమైన ఏనుగుల గుంపు పచ్చటి చెట్ల మధ్యలో సందడి చేస్తుంటే చూస్తుండిపోయారు. ఈ అద్భుత అవకాశం చిత్తూరు జిల్లా పలమనేరు వాసులకు లభించింది. ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున పలమనేరు సమీపంలోని మొసలిమడుగు వద్ద 22 ఏనుగులతో కూడిన గుంపు రోడ్డుపైకి వచ్చి హల్ చల్ చేసింది. ఈ ఏనుగుల గుంపును కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. 

ఏపీలోని చిత్తూరు జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో  ఏనుగుల గుంపులు తరచూ సంచరిస్తున్నాయి. సమీపంలోని అటవీ ప్రాంతాల నుండి ఏనుగులు ఆహారం లేదా నీటి కోసం  జనావాసాలకు వస్తున్నట్టుగా  ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.  ఇలాగే ఇప్పుడు కూడా దారితప్పిన  ఏనుగుల గుంపు జవాసాల మధ్యకు వచ్చినట్టుగా అటవీశాఖాధికారులు  అనుమానిస్తున్నారు. 
ట్రాక్టర్ సహయంతో  ఏనుగుల గుంపును  అడవిలోకి పంపారు.

34:10Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
16:11CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
04:11మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన డా. ఉండవల్లి శ్రీదేవి: Womens Reservation | Asianet News Telugu
03:16మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu
03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu