Galam Venkata Rao | Published: Feb 7, 2025, 10:04 PM IST
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. వీరిద్దరిది రాజకీయ బంధమే కాదు ఆర్థిక బంధం కూడా. అలాంటిది వీరిద్దరి మధ్య మాటల యుద్దం సాగుతోంది. తాజాగా జగన్ కు విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.