Feb 5, 2020, 5:02 PM IST
ఉద్యోగుల బదిలీలో ఎక్కడైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే అమరావతిలో సచివాలయ ఉద్యోగుల తరలింపులో కూడా ఇబ్బందుల ఉన్నాయి అన్నారు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామ్ రెడ్డి. ఈ విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను హై పవర్ కమిటీ దృష్టికి కూడా తీసుకు వెళ్ళాం. అమరావతి లో సొంత ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి కొంత లోన్ ఇమ్మని కూడా అడిగాం అన్నారాయన.