దేశం అద్భుతంగా మారాలంటే ఈ పనిచేయండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu

Published : Jan 18, 2025, 08:08 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నంబూరులో ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దేశం గొప్పగా ముందుకు సాగాలంటే శుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో చేపట్టే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు.

04:42YSRCP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం డ్రమ్స్‌తో దుమ్ము రేపేలా వేడుకలు | Asianet News Telugu
05:16అభిమాని కాలర్ ఎగరేసేలా వైసీపీ..పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో YS Jagan Speech | Asianet News Telugu
05:29రొయ్యల ఎగుమతులపై Anam Venkataramana Reddy కీలక వ్యాఖ్యలు | Aqua Development | Asianet News Telugu
28:42YS Jagan Comments on Pawan: అసెంబ్లీ లో పవన్ కామెంట్స్ జగన్ ఊహించని కౌంటర్ | Asianet News Telugu
11:18Chandrababu Comments:అది పెట్టగలిగితే మొత్తం కంట్రోల్ అవుతుంది.. భయంపెరుగుతుంది| Asianet News Telugu
13:23CM Chandrababu Comments on Jagan: ఆ తప్పు వల్లే దెబ్బతిన్నాం | Collectors Meet | Asianet News Telugu
04:36KA Paul Comments Irran Israel War: ప్రార్ధన చేశా వారం రోజుల్లో యుద్ధం ఆపేస్తా | Asianet News Telugu
11:06Chandrababu Speech: భూగర్భ జలాలు పెరిగాయి.. 90 రోజుల్లో ఇవన్నీ పూర్తి చేయాలి | Asianet News Telugu
46:09కలెక్టర్ల సదస్సులో Chandrababu అధికారులకు కీలక సూచనలు | Collectors Conference | Asianet News Telugu
20:22YS Jagan Mohan Reddy Pressmeet: చంద్ర‌బాబును సీఎంగానే భరించకపోతున్నాం: జగన్| Asianet News Telugu
Read more