పల్నాడు జిల్లా కోర్టు ప్రాంగణంలో మృతదేహం కలకలం... హత్యా...ఆత్మహత్యా?

పల్నాడు జిల్లా కోర్టు ప్రాంగణంలో మృతదేహం కలకలం... హత్యా...ఆత్మహత్యా?

Published : Nov 04, 2022, 02:38 PM IST

పల్నాడు జిల్లా కోర్టు ఆవరణలో మృతదేహం కలకలం రేపింది. చిలకలూరిపేటకు చెందిన మహబూబ్ సుబానీ ఓ కేసులో నిందితుడిగా వున్నాడు. 

పల్నాడు జిల్లా కోర్టు ఆవరణలో మృతదేహం కలకలం రేపింది. చిలకలూరిపేటకు చెందిన మహబూబ్ సుబానీ ఓ కేసులో నిందితుడిగా వున్నాడు. ఈ క్రమంలోనే అతడు రెండురోజుల క్రితం (నవంబర్ 2న) నరసరావుపేటలో కోర్టుకు హాజరయ్యాడు. అయితే కోర్టుకు వెళ్లినవాడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కోర్టు ప్రాంగణంలో ఓ మృతదేహం వున్నట్లు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అది సుభానీదే అని గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

22:56మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
17:04పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu
34:10Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
16:11CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
04:11మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన డా. ఉండవల్లి శ్రీదేవి: Womens Reservation | Asianet News Telugu
03:16మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu
03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu