పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భగవాన్ సత్యసాయి సేవల గురించి మాట్లాడారు.