విజయవాడ : ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాష్టర్ విజయవాడలో అమ్మవారికి భవాని బంధనం (ఇరుముడి) సమర్పించారు.
విజయవాడ : ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాష్టర్ విజయవాడలో అమ్మవారికి భవాని బంధనం (ఇరుముడి) సమర్పించారు. 40 రోజులుగా శేఖర్ మాష్టర్ భవానీ దీక్షలో ఉన్నారు. శేఖర్ మాష్టర్ భవానీ దీక్ష విరమణల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకొని ఇరుమడి సమర్పించారు. గురు భవానీల ద్వారా ఇరుముడి తీసి అమ్మవారిని దర్శించుకొని భవాని దీక్ష విరమణ చేశారు. వేలాది భవానీలు దీక్ష విరమణలకు రావడంతో దేవస్దాన అధికారులు..శేఖర్ మాష్టర్ దీక్ష విరమణకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.