Chandrababu Speech: టెక్నాలజీని తెచ్చే బాధ్యత నాది.. ప్రయోజకులయ్యే బాధ్యత మీదే | Asianet News Telugu

Chandrababu Speech: టెక్నాలజీని తెచ్చే బాధ్యత నాది.. ప్రయోజకులయ్యే బాధ్యత మీదే | Asianet News Telugu

Published : Jan 09, 2026, 03:00 PM IST

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి టెక్నాలజీపై తన స్పష్టమైన దృష్టిని వెల్లడించారు. “టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకురావడం నా బాధ్యత… దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయోజకులుగా మారడం మీ బాధ్యత” అని ప్రజలకు పిలుపునిచ్చారు.