Chandrababu Naidu Interacts with School Students | Chandrababu Visit Schools | Asianet News Telugu

Chandrababu Naidu Interacts with School Students | Chandrababu Visit Schools | Asianet News Telugu

Published : Dec 20, 2025, 08:00 PM IST

అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామంలో ఉన్న ఏపీఎస్ డబ్ల్యూఆర్ (APSDWR) స్కూల్ విద్యార్థినులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువు, భవిష్యత్ లక్ష్యాలు, నైపుణ్యాభివృద్ధి, విద్యలో నూతన సాంకేతికత పాత్రపై సీఎం విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడమే లక్ష్యమని పేర్కొన్నారు.