Sep 29, 2020, 4:59 PM IST
గిరిజన ప్రజా సంఘము ఆద్వెర్యంలో జీఓ నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలని మన్యంలో బంద్ కొనసాగుతుంది . కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 9 వ షెడ్యూల్డ్ లో చేర్చాలని కోరుతున్నారు . పాడేరు డిపోలవద్ద నిలిచి పోయిన ఆర్టీసీ బస్సులు. బంద్ కు తెలిపిన వర్తక సంగం వ్యాపారస్తులు మద్దతు తెలపడంతో మూతబడ్డ వ్యాపార దుకాణ సంస్థలు.