Nov 5, 2020, 11:17 AM IST
మన రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన, విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది.ఇంతకుముందు మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు.ప్రభుత్వ స్థలాలను విచ్చవిడిగా దోపిడీ చేస్తున్నారు.ఈ విషయం పై మన రాష్ట్రంలో మాట్లాడే నాధుడే లేడు అని అయ్యన్నపాత్రుడు అన్నారు .