vuukle one pixel image

ఏపీ ముస్లింలకు బాబు, పవన్ సమాధానం చెప్పాలి.. వక్ఫ్ బిల్లుపై షర్మిల రియాక్షన్ | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Apr 4, 2025, 2:00 PM IST

చారిత్రాత్మక వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. NDAలో భాగస్వాములు అయిన ఏపీకి చెందిన టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు.