శివరాత్రి వేడుకల్లో అపశృతి... కృష్ణా జిల్లాలో కుప్పకూలిన స్వామివారి ప్రభ

శివరాత్రి వేడుకల్లో అపశృతి... కృష్ణా జిల్లాలో కుప్పకూలిన స్వామివారి ప్రభ

Published : Feb 19, 2023, 10:49 AM IST

మచిలీపట్నం :  కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. 

మచిలీపట్నం :  కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. యనమలకుదురు గ్రామంలో శివరాత్రి పండగ సందర్భంగా భారీ ప్రభను ఏర్పాటుచేసి ఊరేగింపు చేపట్టారు. అయితే గ్రామస్తులందరూ ఈ ఊరేగింపులో పాల్గొన్న సమయంలో ఒక్కసారిగా ప్రభ కిదపడిపోయింది. ఈ ఘటనలో భక్తులెవ్వరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 
 

34:10Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
16:11CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
04:11మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన డా. ఉండవల్లి శ్రీదేవి: Womens Reservation | Asianet News Telugu
03:16మహిళా రిజర్వేషన్ బిల్లుపై Home Minister Anitha Reaction | Women Reservation | Asianet News Telugu
03:59మహిళా రిజర్వేషన్ బిల్లుపై Panchumarthi Anuradha Reaction | Womens Reservation | Asianet News Telugu
04:36Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
16:22Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
09:49Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu
62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu