ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం

Mar 18, 2023, 2:52 PM IST

ఎనిమిది మంది లిఫ్ట్ లో పైకి వెళుతుండగా వైర్ తెగి క్రింద పడిన లిఫ్ట్.ముగ్గురు మృతి చెందినట్లు ,మరికొంత మందికి గాయాలు అయినట్లు సమాచారం.